United States to Withdraw Student Visas అమెరికాలో విద్యార్థుల విసాల రద్దు ! || Oneindia Telugu

2020-07-07 1

The United States said Monday it would not allow foreign students to remain in the country if all of their classes are moved online in the fall because of the coronavirus crisis. "Nonimmigrant F-1 and M-1 students attending schools operating entirely online may not take a full online course load and remain in the United States," US Immigration and Custom Enforcement said in a statement ICE said.
#USWithdrawStudentVisas
#NonimmigrantF1visa
#M1
#USImmigrationandCustomEnforcement
#indianstudentsinus
#studentvisascancels
#స్టూడెంట్ విసాలు రద్దు


కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అగ్రరాజ్యం అమెరికా తలకిందులైంది. కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. విదేశీ విద్యార్థుల విసాలను రద్దు చేశారు.